- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు
<p>దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 11న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నిర్వహించే జాబ్ మేళా వివరాలను ఎమ్మెల్సీ నవీన్ రావుతో కలిసి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మీడియా సమావేశంలో తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని యువత వారి విద్యార్హతలను తమకు తెలిపితే వారికి భోజన వసతులతో కూడిన ఉచిత’ స్కిల్ డెవలపమెంట్’ శిక్షణను ఇప్పించనున్నట్టు ఆయన చెప్పారు. జాబ్ మేళాలో పాల్గోవాలనుకునే నిరుద్యోగ యువత ‘www.hyseplacements.com‘లో తమ పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. జాబ్ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 11న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నిర్వహించే జాబ్ మేళా వివరాలను ఎమ్మెల్సీ నవీన్ రావుతో కలిసి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మీడియా సమావేశంలో తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని యువత వారి విద్యార్హతలను తమకు తెలిపితే వారికి భోజన వసతులతో కూడిన ఉచిత’ స్కిల్ డెవలపమెంట్’ శిక్షణను ఇప్పించనున్నట్టు ఆయన చెప్పారు. జాబ్ మేళాలో పాల్గోవాలనుకునే నిరుద్యోగ యువత ‘www.hyseplacements.com‘లో తమ పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. జాబ్ మేళాను నిర్వహిస్తున్నందుకు హోప్ ఫౌండేషన్ చైర్మన్ విజయ్ కుమార్‌ను, hyseplacements సంస్థ ప్రతినిధి మనీశ్ లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
Next Story






