నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 1230 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

434
Jobs

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈశాన్య రాష్ట్రాల్లో దేశభద్రత కోసం నిరంతరం కీలక భూమిక పోషిస్తున్న భద్రతా దళాలు అయిన అస్సాం రైఫిల్స్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తంగా 1230 ఖాళీలను భర్తీ చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

పోస్టుల వివరాలు :

1.టెక్నికల్ / ట్రేడ్‌మెన్
2.హవల్దార్, వారెంట్ ఆఫీసర్, రైఫిల్ మెన్ (కుక్, బార్బర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్) వంటి విభాగాల్లో నియామకాలు చేపట్టనున్నారు.

అర్హతలు :

SSC/ITI/Inter/Typing (పోస్టులకు తగ్గట్టు వేర్వేరు అర్హతలు మెన్షన్ చేశారు.)

దరఖాస్తు విధానం :

ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి.

గడువుతేది :

అక్టోబర్ 25ను చివరి తేదిగా నిర్ణయించారు.

వివరాలకు : http://www.assamrifles.gov.in సంప్రదించాలని కోరారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..