- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుటుంబంలో ఒకరికి ఉద్యోగం: కేటీఆర్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: ఫార్మాసిటీకి భూములు ఇచ్చే కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించనున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శనివారం ఆయన ఫార్మాసిటీపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచంలో అతిపెద్ద ఫార్మాక్లస్టర్ గా హైదరాబాద్ రూపుదిద్దుకుంటోందని, ఫార్మాసిటీ పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఫార్మాసిటీలో స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఫార్మాసిటీ దగ్గర రెండు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఫార్మాసిటీకి భూములు ఇచ్చే కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించనున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శనివారం ఆయన ఫార్మాసిటీపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచంలో అతిపెద్ద ఫార్మాక్లస్టర్ గా హైదరాబాద్ రూపుదిద్దుకుంటోందని, ఫార్మాసిటీ పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఫార్మాసిటీలో స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఫార్మాసిటీ దగ్గర రెండు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
Next Story






