- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
by Batti.Sumithra |
<p>దిశ, మేడ్చల్: కూకట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన కారు ఓ విద్యార్థి ప్రాణాన్ని బలితీసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. అతివేగంగా దూసుకొచ్చిన కారు, బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న జేఎన్టీయూకు చెందిన మునీబ్ అనే విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందాడు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. tags: road accident, jntu student, died, kukatpalli</p>

X
దిశ, మేడ్చల్: కూకట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన కారు ఓ విద్యార్థి ప్రాణాన్ని బలితీసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. అతివేగంగా దూసుకొచ్చిన కారు, బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న జేఎన్టీయూకు చెందిన మునీబ్ అనే విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందాడు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
tags: road accident, jntu student, died, kukatpalli
Next Story






