- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జార్ఖండ్ మంత్రికి కరోనా
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: జార్ఖండ్‌లో కరోనా విజృంభిస్తోంది. తాజాగా ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి బాదల్ పత్రలేఖ్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్‌లో వెల్లడించారు. తనతో సన్నిహితంగా ఉన్నవారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఇటీవల ఆరోగ్యం బాగాలేకపోవడంతో కరోనా టెస్ట్ చేయించుకోగా, శనివారం ఫలితాల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు మంత్రి ట్వీట్ చేశారు. కాగా, జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్, ఆయన భార్యకు కరోనా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జార్ఖండ్‌లో కరోనా విజృంభిస్తోంది. తాజాగా ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి బాదల్ పత్రలేఖ్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్‌లో వెల్లడించారు. తనతో సన్నిహితంగా ఉన్నవారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఇటీవల ఆరోగ్యం బాగాలేకపోవడంతో కరోనా టెస్ట్ చేయించుకోగా, శనివారం ఫలితాల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు మంత్రి ట్వీట్ చేశారు. కాగా, జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్, ఆయన భార్యకు కరోనా సోకింది. ఈ విషయాన్ని అతని కుమారుడు, ప్రస్తుత సీఎం హేమంత్ సోరెన్ ట్వీట్టర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే.
Next Story






