- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆఫ్ఘన్‌లో ఆత్మాహుతి దాడి.. ఏడుగురు మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఆప్ఘన్‌లోని కాందాహార్‌లో మరోసారి ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందిగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. శుక్రవారం కాందాహార్‌లోని మసీదులో ఈ బాంబు దాడి జరిగినట్లు తాలిబన్లు ప్రకటించారు. అయితే, ఈ దాడి ఎవరు చేశారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఉగ్రవాద సంస్థలు ఏవీ కూడా ఈ దాడికి తామే కారణమని ప్రకటించుకోలేదు. ఇదిలా ఉండగా, ఈ దారుణానికి ఒడిగట్టింది ఐసిస్ ఉగ్రవాదులేనని తాలిబన్లు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఆప్ఘన్‌లోని కాందాహార్‌లో మరోసారి ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందిగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. శుక్రవారం కాందాహార్‌లోని మసీదులో ఈ బాంబు దాడి జరిగినట్లు తాలిబన్లు ప్రకటించారు.
అయితే, ఈ దాడి ఎవరు చేశారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఉగ్రవాద సంస్థలు ఏవీ కూడా ఈ దాడికి తామే కారణమని ప్రకటించుకోలేదు. ఇదిలా ఉండగా, ఈ దారుణానికి ఒడిగట్టింది ఐసిస్ ఉగ్రవాదులేనని తాలిబన్లు అనుమానిస్తున్నారు. కాగా, ఇటీవల ఐసిస్ ఉగ్రవాదులను ఏరివేయాలని తాలిబన్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
Next Story






