- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
JEE మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్ : జేఈఈ మెయిన్స్ 2020 పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. కరోనా నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన జేఈఈ మెయిన్స్‌ను సెప్టెంబర్ 1నుంచి 6వరకు నిర్వహించాలని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అయితే, ఆయా తేదీల్లో యూపీఎస్‌సీ, ఎన్డీఏ పరీక్షలు కూడా జరగనుండగా, జేఈఈ పరీక్షలు కూడా ఉండటంతో కొంత సందిగ్దం నెలకొన్నది. దీంతో మరోసారి జేఈఈ పరీక్షా తేదీల్లో మార్పులు చేసే అవకాశం లేకపోలేదు.</p>

X
దిశ, వెబ్ డెస్క్ :
జేఈఈ మెయిన్స్ 2020 పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. కరోనా నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన జేఈఈ మెయిన్స్‌ను సెప్టెంబర్ 1నుంచి 6వరకు నిర్వహించాలని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అయితే, ఆయా తేదీల్లో యూపీఎస్‌సీ, ఎన్డీఏ పరీక్షలు కూడా జరగనుండగా, జేఈఈ పరీక్షలు కూడా ఉండటంతో కొంత సందిగ్దం నెలకొన్నది. దీంతో మరోసారి జేఈఈ పరీక్షా తేదీల్లో మార్పులు చేసే అవకాశం లేకపోలేదు.
Next Story






