- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాలుగు సార్లు జేఈఈ పరీక్షలు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఇంజనీరింగ్, అర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ పరీక్షలను నాలుగు సార్లు నిర్వహించనున్నారు. విద్యార్థుల సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. 2021 ఫిబ్రవరి నుంచి మే వరకూ నెలకొకసారి నాలుగు సార్లు పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థుల ఇష్టప్రకారం సెలెక్టెడ్ సబ్జెక్టులు గానీ లేదా అన్ని సబ్జెక్టులు ఒకేసారి కూడా రాసేందుకు అవకాశం కల్పించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఇంజనీరింగ్, అర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ పరీక్షలను నాలుగు సార్లు నిర్వహించనున్నారు. విద్యార్థుల సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. 2021 ఫిబ్రవరి నుంచి మే వరకూ నెలకొకసారి నాలుగు సార్లు పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థుల ఇష్టప్రకారం సెలెక్టెడ్ సబ్జెక్టులు గానీ లేదా అన్ని సబ్జెక్టులు ఒకేసారి కూడా రాసేందుకు అవకాశం కల్పించారు.
Next Story






