జగన్‌పై జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ నైతిక విలువలున్న వ్యక్తి అని, జగన్ సహకారం లేకపోతే తాను ఛైర్మన్ అయ్యేవాడిని కాదన్నారు. త్వరలో సీఎం జగన్‌ను కలుస్తానని, తాడిపత్రి అభివృద్ధి కోసం ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి పనిచేస్తానన్నారు. గతంలో అనేకసార్లు జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఇప్పుడు జగన్‌పై ప్రశంసలు కురిపించడం సంచలనంగా మారింది. దీంతో జేసీ [&hellip;]</p>

జగన్‌పై జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ నైతిక విలువలున్న వ్యక్తి అని, జగన్ సహకారం లేకపోతే తాను ఛైర్మన్ అయ్యేవాడిని కాదన్నారు. త్వరలో సీఎం జగన్‌ను కలుస్తానని, తాడిపత్రి అభివృద్ధి కోసం ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి పనిచేస్తానన్నారు.

గతంలో అనేకసార్లు జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఇప్పుడు జగన్‌పై ప్రశంసలు కురిపించడం సంచలనంగా మారింది. దీంతో జేసీ ఫ్యామిలీ వైసీపీలో చేరుతుందేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మీడియాతో మాట్లాడిన జేసీ దివాకర్ రెడ్డి.. దిక్కు లేక టీడీపీలో ఉన్నామంటూ వ్యాఖ్యానించడం రాజకీయంగా సంచలనంగా మారింది.

Next Story