- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరోసారి పోలీస్ కస్టడీకి జేసీ ప్రభాకర్ రెడ్డి
<p>దిశ, వెబ్ డెస్క్: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు మరోసారి కస్టడీకి తీసుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు విచారించేందుకు ధర్మాసనం అనుమతి కోరారు. దీంతో ఒకరోజు కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో ఆయనను కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు మరోసారి కస్టడీకి తీసుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు విచారించేందుకు ధర్మాసనం అనుమతి కోరారు. దీంతో ఒకరోజు కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో ఆయనను కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story






