- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ ఎంపీ జేసీకి ఝలక్
by Ramesh Goud |
<p> మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి భద్రతను పూర్తిగా తొలగించింది ప్రభుత్వం. గతంలోనూ గన్‌మెన్‌లను 2+2 నుంచి 1+1 కు తగ్గించిన విషయం తెలిసిందే. స్టేట్ సెక్యూరిటీ రివ్యూస్ కమిటీ ఆదేశాల ప్రకారమే సోమవారం రాత్రి నుంచి పూర్తి భద్రతను తొలగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ విషయంపై టీడీపీ నేతలు జేసీపై కక్షసాధిస్తున్నారని ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. కాగా, ఇప్పటికే దివాకర్ ట్రావెల్స్ పై కేసులు నమోదు అయిన సంగతి […]</p>

X
మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి భద్రతను పూర్తిగా తొలగించింది ప్రభుత్వం. గతంలోనూ గన్‌మెన్‌లను 2+2 నుంచి 1+1 కు తగ్గించిన విషయం తెలిసిందే. స్టేట్ సెక్యూరిటీ రివ్యూస్ కమిటీ ఆదేశాల ప్రకారమే సోమవారం రాత్రి నుంచి పూర్తి భద్రతను తొలగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ విషయంపై టీడీపీ నేతలు జేసీపై కక్షసాధిస్తున్నారని ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. కాగా, ఇప్పటికే దివాకర్ ట్రావెల్స్ పై కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే.
Next Story






