- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ మున్సిపల్ ఎన్నికలు : తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ హవా
<p>దిశ,వెబ్‌డెస్క్: సేవ్ తాడి పత్రి నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని జేపీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఏపీ లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. తాడిపత్రి మున్సిపల్ లో మొత్తం 36వార్డ్ లలో టీడీపీ 18, వైసీపీ 16, ఇతరులు 2 స్థానాల్ని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులు ఓటమి భయంతో ఏసీ రూముల్లో కూర్చున్నారని ఎద్దేవా చేశారు. అలాంటి నాయకులను చంద్రబాబు మార్చాలని […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: సేవ్ తాడి పత్రి నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని జేపీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఏపీ లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. తాడిపత్రి మున్సిపల్ లో మొత్తం 36వార్డ్ లలో టీడీపీ 18, వైసీపీ 16, ఇతరులు 2 స్థానాల్ని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులు ఓటమి భయంతో ఏసీ రూముల్లో కూర్చున్నారని ఎద్దేవా చేశారు. అలాంటి నాయకులను చంద్రబాబు మార్చాలని జేసీ ప్రభాకర్ రెడ్డి సూచించారు.
Next Story






