- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శంకరపట్నం ఎంపీడీఓగా జయశ్రీ బాధ్యతల స్వీకరణ
by Sridhar Babu |
<p>దిశ, మానకొండూరు : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా శనివారం జయశ్రీ బాధ్యతలు స్వీకరించారు. జమ్మికుంట ఎంపీడీవోగా విధులు నిర్వహించిన జయశ్రీని శంకరపట్నం ఎంపీడీవోగా, శంకరపట్నం ఎంపీడీఓగా విధులు నిర్వహించిన కే భీమేష్‌ను ప్రభుత్వం జగిత్యాల జిల్లాకు బదిలీ చేసింది. ఈ నేపథ్యంలోనే శంకరపట్నం ఎంపీడీవోగా జయశ్రీ బాధ్యతలు స్వీకరించారు.</p>

X
దిశ, మానకొండూరు : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా శనివారం జయశ్రీ బాధ్యతలు స్వీకరించారు. జమ్మికుంట ఎంపీడీవోగా విధులు నిర్వహించిన జయశ్రీని శంకరపట్నం ఎంపీడీవోగా, శంకరపట్నం ఎంపీడీఓగా విధులు నిర్వహించిన కే భీమేష్‌ను ప్రభుత్వం జగిత్యాల జిల్లాకు బదిలీ చేసింది. ఈ నేపథ్యంలోనే శంకరపట్నం ఎంపీడీవోగా జయశ్రీ బాధ్యతలు స్వీకరించారు.
Next Story






