- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జయ జయ మహావీర… అంటూ ‘సన్నాఫ్ ఇండియా’ నుండి లిరికల్ సాంగ్…
<p>దిశ, వెబ్‌డెస్క్ : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘సన్నాఫ్ ఇండియా’. శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి ఇళయరాజా సంగీతాన్ని అందించిన ఓ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ వీడియో లిరికల్ సాంగ్ ఆద్యంతం ఆసక్తి కరంగా సాగింది. ‘జయ జయ.. మహవీర’ అంటూ మొదలయ్యే ఈ సాంగ్ లో వేంకటేశ్వరస్వామి వద్ద మోహన్ బాబు ఆశీర్వచనం తీసుకోవడంతో పాటు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘సన్నాఫ్ ఇండియా’. శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి ఇళయరాజా సంగీతాన్ని అందించిన ఓ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.
ఈ వీడియో లిరికల్ సాంగ్ ఆద్యంతం ఆసక్తి కరంగా సాగింది. ‘జయ జయ.. మహవీర’ అంటూ మొదలయ్యే ఈ సాంగ్ లో వేంకటేశ్వరస్వామి వద్ద మోహన్ బాబు ఆశీర్వచనం తీసుకోవడంతో పాటు పలు వేరియేషన్స్‌కు సంబంధించిన సన్నివేశాలను జత చేశారు. ఈ లిరికల్ సాంగ్ ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతొంది.
Next Story






