- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోయిస్టులను వేడుకుంటున్న చిన్నారి.. వీడియా వైరల్
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఛత్తీస్‌గఢ్ కాల్పుల ఘటన తర్వాత మావోయిస్టులు రాకేష్ సింగ్ అనే సీఆర్పీఎఫ్ జవాన్‌ను తమ వెంట తీసుకెళ్లారు. ఈ విషయాన్ని స్వయంగా నక్సల్స్ జర్నలిస్ట్ లకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. విషయం తెలియడంతో బాధిత కుటుంబ సభ్యులు రాకేష్ సింగ్ బతికే ఉన్నాడన్న సంతోషం కన్నా, అతన్ని వదిలిపెడ్తారా లేదా అనే భయమే ఎక్కువగా ఆ కుటుంబాన్ని వేధిస్తోంది. రాకేష్ సింగ్ కుమార్తె ఏడుస్తూ మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ […]</p>

X
దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఛత్తీస్‌గఢ్ కాల్పుల ఘటన తర్వాత మావోయిస్టులు రాకేష్ సింగ్ అనే సీఆర్పీఎఫ్ జవాన్‌ను తమ వెంట తీసుకెళ్లారు. ఈ విషయాన్ని స్వయంగా నక్సల్స్ జర్నలిస్ట్ లకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. విషయం తెలియడంతో బాధిత కుటుంబ సభ్యులు రాకేష్ సింగ్ బతికే ఉన్నాడన్న సంతోషం కన్నా, అతన్ని వదిలిపెడ్తారా లేదా అనే భయమే ఎక్కువగా ఆ కుటుంబాన్ని వేధిస్తోంది. రాకేష్ సింగ్ కుమార్తె ఏడుస్తూ మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘మేరే పప్పాకు చోడ్ దే’ అంటూ కన్నీరు మున్నీరుగా ఆ చిన్నారి ఏడుస్తూ మాట్లాడిన వీడియో అందరినీ కంట తడిపెట్టిస్తోంది.
Next Story






