- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈనెల 27న సిద్దిపేటకు జాతిరత్నాలు హీరోయిన్.. వైభవం షాపింగ్ మాల్ ఓపెనింగ్
<p>దిశ, సిద్దిపేట : జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (చిట్టి) ఈనెల 27న సిద్ధిపేటలో సందడి చేయనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ‘వైభవం షాపింగ్ మాల్’సిద్దిపేట పట్టణంలోని సుభాష్ రోడ్‌లో ప్రారంభించనున్నట్టు డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. శనివారం షాపింగ్ మాల్ కాంప్లెక్స్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. ఈ షాపింగ్ మాల్‌ను ఆర్థిక మంత్రి హరీష్ రావు రిబ్బన్ కట్ చేస్తారని తెలిపారు. జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా జ్యోతి ప్రజ్వలన చేస్తారని తెలిపారు. […]</p>

దిశ, సిద్దిపేట : జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (చిట్టి) ఈనెల 27న సిద్ధిపేటలో సందడి చేయనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ‘వైభవం షాపింగ్ మాల్’సిద్దిపేట పట్టణంలోని సుభాష్ రోడ్‌లో ప్రారంభించనున్నట్టు డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. శనివారం షాపింగ్ మాల్ కాంప్లెక్స్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. ఈ షాపింగ్ మాల్‌ను ఆర్థిక మంత్రి హరీష్ రావు రిబ్బన్ కట్ చేస్తారని తెలిపారు. జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా జ్యోతి ప్రజ్వలన చేస్తారని తెలిపారు.
సిద్దిపేటలో ప్రారంభిస్తున్న ఈ షాపింగ్ మాల్ మూడవ షాపింగ్ మాల్ అని చెప్పారు. సిద్దిపేట ప్రాంతం రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, వ్యాపారానికి ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుందన్నారు. గతంలో మంచిర్యాలలో మొదటి బ్రాంచ్, రెండవది హైదరాబాద్‌లో మూడవది సిద్దిపేటలో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ మాల్‌లో అందరికి సరసమైన ధరలలో నాణ్యమైన వస్త్రాలు అందిస్తామన్నారు. ముఖ్యంగా సారీస్, లేడీస్ వేర్, కిడ్స్ వేర్ సరసమైన ధరలలో నాణ్యమైన వస్త్రాలు లభిస్తాయని డెరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.






