- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో నటి జాన్వీ కపూర్.. సెల్ఫీ కోసం భక్తుల ఆరాటం (వీడియో)
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : దివంగత నటి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో జాన్వీ కపూర్ స్వామి దర్శనం చేసుకున్నారు. తిరుమలలో ఆమె సంప్రదాయ చీరకట్టులో, ముఖానికి మాస్క్ ధరించి కనిపించారు. ఆలయ అర్చకులు జాన్వీకి తీర్థ ప్రసాదాలు అందించారు. సడెన్‌గా జాన్వీ కనిపించడంతో అభిమానులు ఆమెతో సెల్ఫీ దిగేందుకు ఆసక్తి చూపించారు. కానీ, ఆమె పెద్దగా ఆస్తకి చూపించలేదు. ఈ వీడియో సోషల్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దివంగత నటి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో జాన్వీ కపూర్ స్వామి దర్శనం చేసుకున్నారు. తిరుమలలో ఆమె సంప్రదాయ చీరకట్టులో, ముఖానికి మాస్క్ ధరించి కనిపించారు. ఆలయ అర్చకులు జాన్వీకి తీర్థ ప్రసాదాలు అందించారు. సడెన్‌గా జాన్వీ కనిపించడంతో అభిమానులు ఆమెతో సెల్ఫీ దిగేందుకు ఆసక్తి చూపించారు. కానీ, ఆమె పెద్దగా ఆస్తకి చూపించలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Janhvi at tirumala for early morning dharshan ❤️❤️❤️❤️#JanhviKapoor pic.twitter.com/F66VIl5T00
— MILI (@jksvidya) December 26, 2021
Next Story






