- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కార్గిల్ వీరులకు జనసేనాని సెల్యూట్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: కార్గిల్ అమరజవాన్లకు జనసేనాని పవన్ కల్యాణ్ సెల్యూట్ చేశారు. భారత్‌ను దెబ్బతీయాలనే పన్నాగంతో పాక్ పన్నిన కుట్రలకు సైనికులు బుద్ధి చెప్పారని అన్నారు. ‘‘నేడు విజయ దివస్.. మనం పాక్‌పై విజయం సాధించిన రోజు. భారత సైనికుల శౌర్యప్రతాపాలకు ఈ రోజు ప్రతీక. అరవై రోజుల పాటు జరిగిన యుద్ధంలో 527 మంది సైనికులు అమరులయ్యారు. మరో 1363 మంది గాయపడ్డారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులకు జోహార్లు. అని పవన్ అన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కార్గిల్ అమరజవాన్లకు జనసేనాని పవన్ కల్యాణ్ సెల్యూట్ చేశారు. భారత్‌ను దెబ్బతీయాలనే పన్నాగంతో పాక్ పన్నిన కుట్రలకు సైనికులు బుద్ధి చెప్పారని అన్నారు. ‘‘నేడు విజయ దివస్.. మనం పాక్‌పై విజయం సాధించిన రోజు. భారత సైనికుల శౌర్యప్రతాపాలకు ఈ రోజు ప్రతీక. అరవై రోజుల పాటు జరిగిన యుద్ధంలో 527 మంది సైనికులు అమరులయ్యారు. మరో 1363 మంది గాయపడ్డారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులకు జోహార్లు. అని పవన్ అన్నారు.
Next Story






