- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాగబాబు మరోసారి ఘాటు వ్యాఖ్యలు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: జనసేన నేత నాగబాబు మరోసారి చంద్రబాబు, జగన్ పై ఫైరయ్యాయరు. 3 రాజధానులకు గవర్నర్ ఆమోదంపై ఆదివారం జనసేన నేతల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వన్ కళ్యాన్, నాదెండ్ల, నాగబాబు, తోట చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. రైతులు నష్టపోవడానికి చంద్రబాబే కారణమన్నారు. రాజధాని విషయంలో మొదటి నుంచి జనసేన ఒకే మాటపై ఉందన్నారు. ప్రభుత్వాన్ని నమ్మి భూమిలిస్తే రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం నాదెండ్ల మాట్లాడుతూ.. […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: జనసేన నేత నాగబాబు మరోసారి చంద్రబాబు, జగన్ పై ఫైరయ్యాయరు. 3 రాజధానులకు గవర్నర్ ఆమోదంపై ఆదివారం జనసేన నేతల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వన్ కళ్యాన్, నాదెండ్ల, నాగబాబు, తోట చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. రైతులు నష్టపోవడానికి చంద్రబాబే కారణమన్నారు. రాజధాని విషయంలో మొదటి నుంచి జనసేన ఒకే మాటపై ఉందన్నారు. ప్రభుత్వాన్ని నమ్మి భూమిలిస్తే రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం నాదెండ్ల మాట్లాడుతూ.. చంద్రబాబు, జగన్ ఇద్దరికీ చిత్తశుద్ధి లేదన్నారు.
Next Story






