- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రచారాలు తప్ప.. ఇక్కడ మహిళలకు రక్షణ లేదు
<p>దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం తప్ప, రాష్ట్రంలో మహిళల మాన, ప్రాణాలకు రక్షణ లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. బుధవారం గిరిజన మహిళ రమావత్ మంత్రుబాయి మృతికి పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. రాష్ర్టంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా.. పోలీసులు కఠినంగా వ్యవహరించడం లేదని ఆయన ఎద్దెవా చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం తప్ప, రాష్ట్రంలో మహిళల మాన, ప్రాణాలకు రక్షణ లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. బుధవారం గిరిజన మహిళ రమావత్ మంత్రుబాయి మృతికి పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. రాష్ర్టంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా.. పోలీసులు కఠినంగా వ్యవహరించడం లేదని ఆయన ఎద్దెవా చేశారు.
Next Story






