- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు రామతీర్ధానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, విశాఖపట్నం : విజయనగరం జిల్లా రామతీర్ధం ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేసిన ప్రాంతానికి ధర్మపోరాట యాత్ర పేరటి ఈ నెల 5న చేపట్టనున్నారు. దీనిలో భాగంగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్, ప్రధాన కార్యదర్శులు శివశంకర్, బొలిశెట్టి సత్యనారాయణతో పాటు,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఇతర నాయకులు హాజరవుతారని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర జిల్లాలోని బీజేపీ,జనసేన,రామ భక్తులు తరలిరావాలని కోరారు.అయితే ఇప్పటికే అధికార,ప్రతిపక్ష పార్టీల నాయకులతో రణరంగంగా మారిన […]</p>

X
దిశ, విశాఖపట్నం : విజయనగరం జిల్లా రామతీర్ధం ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేసిన ప్రాంతానికి ధర్మపోరాట యాత్ర పేరటి ఈ నెల 5న చేపట్టనున్నారు. దీనిలో భాగంగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్, ప్రధాన కార్యదర్శులు శివశంకర్, బొలిశెట్టి సత్యనారాయణతో పాటు,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఇతర నాయకులు హాజరవుతారని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర జిల్లాలోని బీజేపీ,జనసేన,రామ భక్తులు తరలిరావాలని కోరారు.అయితే ఇప్పటికే అధికార,ప్రతిపక్ష పార్టీల నాయకులతో రణరంగంగా మారిన రామతీర్ధం జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో పోలీసులు మరింత కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు.
Next Story






