- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైసీపీలోకి జనసేన ఎమ్మెల్యే కుమారుడు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కుమారుడు రాపాక వెంకట్ రామ్ శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ సందర్భంగా వెంకటరామ్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తోపాటు మంత్రి పినిపె విశ్వరూప్, టీటీడీ చైర్మన్వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కుమారుడు రాపాక వెంకట్ రామ్ శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ సందర్భంగా వెంకటరామ్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తోపాటు మంత్రి పినిపె విశ్వరూప్, టీటీడీ చైర్మన్వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
Next Story






