- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెనాలిలో పర్యటించిన నాదేండ్ల మనోహర్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో జనసేన నేత నాదేండ్ల మనోహర్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా కొల్లిపర మండలం హనుమాన్‌పాలెంలో రైతులతో మాట్లాడారు. అనంతరం పంటనష్టం వివరాలు తెలుసుకున్నారు. కాగా ఏపీలో గతకొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల భారీగా పంటనష్టం జరిగిన విషయం తెలిసిందే.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో జనసేన నేత నాదేండ్ల మనోహర్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా కొల్లిపర మండలం హనుమాన్‌పాలెంలో రైతులతో మాట్లాడారు. అనంతరం పంటనష్టం వివరాలు తెలుసుకున్నారు. కాగా ఏపీలో గతకొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల భారీగా పంటనష్టం జరిగిన విషయం తెలిసిందే.
Next Story






