- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాధిత కుటుంబాలకు జనసేన పరిహారం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా శాంతిపురం సమీపంలోని కడపల్లిలో పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా.. ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్తో 3 జన సైనికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే, బాధిత కుటుంబాలకు జనసేన రూ. 13.25 లక్షల చొప్పున పరిహారం అందజేశారు. పవన్ తరఫున జనసేన నాయకులు శుక్రవారం బాధిత కుటుంబీకులను కలిశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన రాజేంద్రప్రసాద్, సోమశేఖర్, అరుణాచలం కుటుంబీకులను పరామర్శించి.. అనంతరం చెక్కులను అందజేశారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా శాంతిపురం సమీపంలోని కడపల్లిలో పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా.. ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్తో 3 జన సైనికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే, బాధిత కుటుంబాలకు జనసేన రూ. 13.25 లక్షల చొప్పున పరిహారం అందజేశారు. పవన్ తరఫున జనసేన నాయకులు శుక్రవారం బాధిత కుటుంబీకులను కలిశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన రాజేంద్రప్రసాద్, సోమశేఖర్, అరుణాచలం కుటుంబీకులను పరామర్శించి.. అనంతరం చెక్కులను అందజేశారు.
Next Story






