- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరలక్ష్మి హత్య బాధాకరం : పవన్ కళ్యాణ్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: గాజువాకలో వరలక్ష్మి అనే యువతి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థిని హత్య బాధాకరం అన్నారు. ప్రభుత్వాలు చట్టాలు చేసి చేతులు దులుపుకుంటే ఫలితం రాదు అని వెల్లడించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. స్కూల్ స్థాయి నుంచే యువతులకు ఆత్మరక్షణ మెళకువలు నేర్పించాలని సూచించారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గాజువాకలో వరలక్ష్మి అనే యువతి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థిని హత్య బాధాకరం అన్నారు. ప్రభుత్వాలు చట్టాలు చేసి చేతులు దులుపుకుంటే ఫలితం రాదు అని వెల్లడించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. స్కూల్ స్థాయి నుంచే యువతులకు ఆత్మరక్షణ మెళకువలు నేర్పించాలని సూచించారు. అప్పుడే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని అన్నారు.
Next Story






