అమ్మనేర్పిన మాతృభాషను మరవొద్దు : పవన్ కళ్యాణ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-02-21 08:11:30  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా మాతృభాషపై మమకారం పెంచుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆదివారం మాతృభాష దినోత్సవంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, ఈ సందర్భంగా మాట్లాడుతూ&#8230; మాతృభాషలో ఉద్యోగాలు పొందలేం అనుకోవడం కేవలం భ్రమే అని తెలిపారు. మాతృభాషలో చదువుకొని ఉన్నతస్థాయికి చేరుకున్నవారు ప్రపంచంలో అనేకం ఉన్నారని గుర్తుచేశారు. అమ్మనేర్పిన భాషను మరిచిపోవద్దు అని అన్నారు.</p>

Telangana Formation Day
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా మాతృభాషపై మమకారం పెంచుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆదివారం మాతృభాష దినోత్సవంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, ఈ సందర్భంగా మాట్లాడుతూ… మాతృభాషలో ఉద్యోగాలు పొందలేం అనుకోవడం కేవలం భ్రమే అని తెలిపారు. మాతృభాషలో చదువుకొని ఉన్నతస్థాయికి చేరుకున్నవారు ప్రపంచంలో అనేకం ఉన్నారని గుర్తుచేశారు. అమ్మనేర్పిన భాషను మరిచిపోవద్దు అని అన్నారు.

Next Story