- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డబ్బు బలం లేదు.. నాకు చేతకాదు: పవన్ కళ్యాణ్
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు తన వద్ద డబ్బు బలం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గురువారం బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నో పార్టీలు రావాలని ఆకాంక్షించిన పవన్.. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. రాజకీయ వారసత్వం తనకు చేతకాదని ఒప్పుకున్న పవన్.. ఉద్యమ, చైతన్య స్ఫూర్తి కలిగిన యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. పగటి కలలు కనే వ్యక్తిని తాను […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు తన వద్ద డబ్బు బలం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గురువారం బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నో పార్టీలు రావాలని ఆకాంక్షించిన పవన్.. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. రాజకీయ వారసత్వం తనకు చేతకాదని ఒప్పుకున్న పవన్.. ఉద్యమ, చైతన్య స్ఫూర్తి కలిగిన యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. పగటి కలలు కనే వ్యక్తిని తాను కాదని చెప్పారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ అయిన విషయాన్ని కూడా విన్నానని పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Next Story






