- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్థానిక ఎన్నికల్లో కలిసే పోటి..
by Vemula.Srinu Prasad |
<p>ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసే పోటీ చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ నిర్ణయించారు.ఈ మేరకు ఢిల్లీలో నిర్ణయించిన సమావేశంలో బీజేపీ పెద్దల సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. Tags: ap local body elections, bjp and janasena participating unity, delhi meet,</p>

X
ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసే పోటీ చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ నిర్ణయించారు.ఈ మేరకు ఢిల్లీలో నిర్ణయించిన సమావేశంలో బీజేపీ పెద్దల సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
Tags: ap local body elections, bjp and janasena participating unity, delhi meet,
Next Story






