- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మతాల గొడవలతో అభివృద్ధి మరుస్తున్నారు: జానారెడ్డి
<p>దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మతాల గొడవలో పడి అభివృద్ధిని మరుస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీలన్నీ మతాల మధ్య గొడవ పెడుతున్నాయని ఆరోపించారు. దేశంలో మత సామరస్యంతో పాటు అభివృద్ధిని కోరుకునే పార్టీ కాంగ్రెస్సేనని, నా కుమారుడి రాజకీయ ప్రవేశంపై అతడిదే నిర్ణయమని జానారెడ్డి స్పష్టం చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మతాల గొడవలో పడి అభివృద్ధిని మరుస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీలన్నీ మతాల మధ్య గొడవ పెడుతున్నాయని ఆరోపించారు. దేశంలో మత సామరస్యంతో పాటు అభివృద్ధిని కోరుకునే పార్టీ కాంగ్రెస్సేనని, నా కుమారుడి రాజకీయ ప్రవేశంపై అతడిదే నిర్ణయమని జానారెడ్డి స్పష్టం చేశారు.
Next Story






