- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్‌అండ్‌బీ స్టేట్ ఫోరం అధ్యక్షుడిగా జనార్ధన్‌రావు
<p>దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ: ఆర్‌అండ్‌బీ స్టేట్ ఫోరం అధ్యక్షుడిగా జనార్ధన్‌రావు ఎన్నికయ్యారు. టీఎన్‌జీఓ సెంట్రల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్, కార్యదర్శి ప్రతాప్ ఆధ్వర్యంలో మంగళవారం అధ్యక్షుడిగా ఎస్. జనార్ధన్ రావు, సెక్రెటరీగా పూర్ణచందర్ రావు, అసోసియేట్ అధ్యక్షుడిగా షేక్ జకీర్, ట్రెసరర్‌గా వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా టీఎన్‌జీఓ రాష్ట్ర నాయకులను వారు సన్మానించారు.</p>

X
దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ: ఆర్‌అండ్‌బీ స్టేట్ ఫోరం అధ్యక్షుడిగా జనార్ధన్‌రావు ఎన్నికయ్యారు. టీఎన్‌జీఓ సెంట్రల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్, కార్యదర్శి ప్రతాప్ ఆధ్వర్యంలో మంగళవారం అధ్యక్షుడిగా ఎస్. జనార్ధన్ రావు, సెక్రెటరీగా పూర్ణచందర్ రావు, అసోసియేట్ అధ్యక్షుడిగా షేక్ జకీర్, ట్రెసరర్‌గా వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా టీఎన్‌జీఓ రాష్ట్ర నాయకులను వారు సన్మానించారు.
Next Story






