కలెక్టర్ నిఖిల.. పల్లె నిద్ర

by Shyam |

<p>దిశ, వరంగల్: జనగామ జిల్లా కలెక్టర్ నిఖిల.. పల్లె నిద్రలో భాగంగా శనివారం రాత్రి రఘునాథపల్లి మండలంలోని నిడిగొండ, కంచనపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.</p>

కలెక్టర్ నిఖిల.. పల్లె నిద్ర
X

దిశ, వరంగల్: జనగామ జిల్లా కలెక్టర్ నిఖిల.. పల్లె నిద్రలో భాగంగా శనివారం రాత్రి రఘునాథపల్లి మండలంలోని నిడిగొండ, కంచనపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

Next Story