- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మార్చి3 నుంచి జమ్ముకశ్మీర్‌లో పంచాయతీ ఎన్నికలు
by Shamantha N |
<p> జమ్ముకశ్మీర్‌లో పంచాయతీ ఎన్నికలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1011 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు తాజాగా ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తంగా 8 దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి3న మొదటి దశ ఎన్నికలు ప్రారంభం కానున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.</p>

X
జమ్ముకశ్మీర్‌లో పంచాయతీ ఎన్నికలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1011 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు తాజాగా ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తంగా 8 దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి3న మొదటి దశ ఎన్నికలు ప్రారంభం కానున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
Next Story






