- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీవారి సేవలో మనోజ్ సిన్హా
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: తిరుమల శ్రీవారిని జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనాననంతరం మనోజ్ సిన్హాకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం మనోజ్ సిన్హా మాట్లాడుతూ.. కరోనా పరిస్థితి నుంచి గట్టెక్కించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు. తిరుమలలో టీటీడీ అధికారులు చేపట్టిన కరోనా నివారణ చర్యలు అద్భుతంగా ఉన్నాయని అన్నారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: తిరుమల శ్రీవారిని జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనాననంతరం మనోజ్ సిన్హాకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం మనోజ్ సిన్హా మాట్లాడుతూ.. కరోనా పరిస్థితి నుంచి గట్టెక్కించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు. తిరుమలలో టీటీడీ అధికారులు చేపట్టిన కరోనా నివారణ చర్యలు అద్భుతంగా ఉన్నాయని అన్నారు.
Next Story






