- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంపీడీవో ఆత్మహత్యాయత్నం
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి ఎంపీడీవో భారతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడారు. బదిలీ విషయంలో తీవ్ర మనస్థాపానకి గురైన భారతి పురుగుల మందు తాగేశారు. హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి ఎంపీడీవో భారతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడారు. బదిలీ విషయంలో తీవ్ర మనస్థాపానకి గురైన భారతి పురుగుల మందు తాగేశారు. హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






