- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జైసల్మేర్ వంశస్తుడు బ్రిజ్‌రాజ్ సింగ్ మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్ ప్రముఖ రాజ కుటుంబం జైసల్మేర్ వంశస్తుడు మహారావల్ బ్రిజ్‌రాజ్ సింగ్ (52)కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సమస్యతో బాధపడుతున్న ఆయన.. ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య రాజేశ్వరి రాజ్య లక్ష్మి, ఇద్దరు కుమారులు చైతన్య రాజ్ సింగ్ భాటి, జన్మేజయ రాజ్ సింగ్ భాటి ఉన్నారు. బ్రిజ్‌రాజ్ మరణవార్త తెలియగానే జైసల్మేర్‌లో విషాద చాయలు అలుముకున్నాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్ ప్రముఖ రాజ కుటుంబం జైసల్మేర్ వంశస్తుడు మహారావల్ బ్రిజ్‌రాజ్ సింగ్ (52)కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సమస్యతో బాధపడుతున్న ఆయన.. ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య రాజేశ్వరి రాజ్య లక్ష్మి, ఇద్దరు కుమారులు చైతన్య రాజ్ సింగ్ భాటి, జన్మేజయ రాజ్ సింగ్ భాటి ఉన్నారు. బ్రిజ్‌రాజ్ మరణవార్త తెలియగానే జైసల్మేర్‌లో విషాద చాయలు అలుముకున్నాయి.
Next Story






