- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈటల గెలుపు కోసం యువకుడి ఆరాటం.. సైకిల్‌తో వినూత్న ప్రచారం
<p>దిశ,వీణవంక: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలానికి చెందిన బండి సాయి అనే యువకుడు ఈటల రాజేందర్ గెలవాలని సైకిల్ యాత్ర చేస్తున్నట్టు చెప్పాడు. ఈ క్రమంలో ఆయన దిశతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి ,బీజేపీ నేత ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు చేసి అన్యాయంగా మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేశారన్నారు. ఈటెల రాజేందర్ పై చేసిన ఏ ఒక్క ఆరోపణ కూడా కోర్టులో నిలువలేదని హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆలోచించి ధర్మం వైపు […]</p>

X
దిశ,వీణవంక: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలానికి చెందిన బండి సాయి అనే యువకుడు ఈటల రాజేందర్ గెలవాలని సైకిల్ యాత్ర చేస్తున్నట్టు చెప్పాడు. ఈ క్రమంలో ఆయన దిశతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి ,బీజేపీ నేత ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు చేసి అన్యాయంగా మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేశారన్నారు. ఈటెల రాజేందర్ పై చేసిన ఏ ఒక్క ఆరోపణ కూడా కోర్టులో నిలువలేదని హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆలోచించి ధర్మం వైపు ఉండి ఈటల గెలుపునకు కృషి చేయాలని కోరాడు.
Next Story






