- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీపీసీసీ రేసులో జగ్గారెడ్డి
by Shyam |
<p> సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ రేసులో తాను ఉన్నట్లు బహిరంగంగా ప్రకటించారు. కుంతియాను కలిసి.. తనకు టీపీసీసీ పదవి ఇవ్వాలని కోరినట్లు జగ్గారెడ్డి వెల్లడించారు. ఈ నెలాఖరులోగా సోనియా, రాహుల్ గాంధీలతో భేటీ అవుతానన్నారు. ప్రజలు ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని ఆయన తెలిపారు. పార్టీలో నేతలు, కార్యకర్తలు అందరూ కలిసి పనిచేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు.</p>

X
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ రేసులో తాను ఉన్నట్లు బహిరంగంగా ప్రకటించారు. కుంతియాను కలిసి.. తనకు టీపీసీసీ పదవి ఇవ్వాలని కోరినట్లు జగ్గారెడ్డి వెల్లడించారు. ఈ నెలాఖరులోగా సోనియా, రాహుల్ గాంధీలతో భేటీ అవుతానన్నారు. ప్రజలు ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని ఆయన తెలిపారు. పార్టీలో నేతలు, కార్యకర్తలు అందరూ కలిసి పనిచేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు.
Next Story






