- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజ్‌భవన్ వద్ద జగ్గారెడ్డి అరెస్ట్
<p>దిశ, వెబ్ డెస్క్: రాజ్ భవన్ వద్ద సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధర్నా చేశాడు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పలు నినాదాలు చేశారు. బీజేపీ వ్యవహారం సరిగా లేదంటూ మండిపడ్డారు. వెంటనే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా, రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం దృష్ట్యా రాజ్ భవన్ల వద్ద ధర్నా నిర్వహించాలని కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన పిలుపు ఇచ్చింది. ఈ మేరకు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: రాజ్ భవన్ వద్ద సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధర్నా చేశాడు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పలు నినాదాలు చేశారు. బీజేపీ వ్యవహారం సరిగా లేదంటూ మండిపడ్డారు. వెంటనే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా, రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం దృష్ట్యా రాజ్ భవన్ల వద్ద ధర్నా నిర్వహించాలని కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన పిలుపు ఇచ్చింది. ఈ మేరకు జగ్గారెడ్డి ధర్నా నిర్వహించారు.
Next Story






