- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాబుకి జగన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు
by Vemula.Srinu Prasad |
<p>ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టిన రోజును పురస్కరించుకుని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ జాబితాలో బాబు ప్రధాన ప్రత్యర్ధి, వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్టర్ మాధ్యమంగా.. ‘నారా చంద్రబాబు నాయుడి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. గతంలో […]</p>
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టిన రోజును పురస్కరించుకుని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ జాబితాలో బాబు ప్రధాన ప్రత్యర్ధి, వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్టర్ మాధ్యమంగా..
‘నారా చంద్రబాబు నాయుడి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. గతంలో జగన్ పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే.
Tags: ap cm, ysrcp, tdp, jagan, chandrababu
Next Story






