మైనారిటీ బాలికల గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తులు

by Batti.Sumithra |

కామారెడ్డి మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న మైనారిటీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రణీత తెలిపారు.

మైనారిటీ బాలికల గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తులు
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న మైనారిటీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రణీత తెలిపారు. 5, 6, 7, 8వ తరగతులు, ఇంటర్ ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో ఖాళీలు ఉన్నాయన్నారు. ఎంపికైన విద్యార్థినులకు ఉచిత విద్య, వసతి, దుస్తులు, భోజనం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థినులు గురుకులాన్ని లేదా 7995057920 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

Next Story