నేడు కరోనాపై సీఎం జగన్ సమీక్ష

by Vemula.Srinu Prasad |

<p>అమరావతి: కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమీక్షలో సీఎస్ నీలం సాహ్నీ, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్యారోగ్య శాఖ అధికారులు పాల్గొననున్నారు. అలాగే, మధాహ్నం 3 గంటలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను కూడా సమీక్షించనున్నారు. Tags: cm jagan, corona, review meeting, ap</p>

ys jagan
X

అమరావతి: కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమీక్షలో సీఎస్ నీలం సాహ్నీ, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్యారోగ్య శాఖ అధికారులు పాల్గొననున్నారు. అలాగే, మధాహ్నం 3 గంటలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను కూడా సమీక్షించనున్నారు.

Tags: cm jagan, corona, review meeting, ap

Next Story