- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకాలేను: జగన్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌కు తాను హాజరుకాలేనని సీఎం జగన్ వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయానికి సమాచారం అందించారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కేవలం రెండ్రోరోజుల పాటే జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశాల్లో పాల్గొనడం సభాధ్యక్షుడిగా తన బాధ్యతని పేర్కొన్నారు. అందుకే తాను వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనలేకపోతున్నానని స్పష్టం చేశారు. కాగా, కరోనా విజృంభణ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందన్న నిర్ణయంపై ప్రధాని […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌కు తాను హాజరుకాలేనని సీఎం జగన్ వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయానికి సమాచారం అందించారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కేవలం రెండ్రోరోజుల పాటే జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశాల్లో పాల్గొనడం సభాధ్యక్షుడిగా తన బాధ్యతని పేర్కొన్నారు. అందుకే తాను వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనలేకపోతున్నానని స్పష్టం చేశారు.
కాగా, కరోనా విజృంభణ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందన్న నిర్ణయంపై ప్రధాని మోడీ ముఖ్యమంత్రులతో మంగళ, బుధవారాలు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
Next Story






