- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోజా దంపతులకు జగన్ గ్రీటింగ్స్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీఐఐసీ చైర్ పర్సన్, నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇవాళ తన పెళ్లిరోజు జరుపుకుంటున్నారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ ను క్యాంపు కార్యాలయంలో కలిశారు. సీఎం జగన్ రోజా దంపతులకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. రోజా, సెల్వమణి దంపతులపై అక్షింతలు చల్లిన సీఎం జగన్ వారిని దీవించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీఐఐసీ చైర్ పర్సన్, నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇవాళ తన పెళ్లిరోజు జరుపుకుంటున్నారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ ను క్యాంపు కార్యాలయంలో కలిశారు. సీఎం జగన్ రోజా దంపతులకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. రోజా, సెల్వమణి దంపతులపై అక్షింతలు చల్లిన సీఎం జగన్ వారిని దీవించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Next Story






