- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో 6వేల ఉద్యోగాలకు జగన్ గ్రీన్‌సిగ్నల్
<p>దిశ, వెబ్ డెస్క్: నిరుద్యోగులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ తీపికబురు చెప్పారు. ఈ ఏడాది 6వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఉద్యోగాల క్యాలెండర్‌పై సీఎం జగన్ అధికారులతో చర్చించారు. ఈ సంవత్సరం భర్తీచేయనున్న పోస్టులపై క్యాలెండర్ సిద్ధంచేయాలన్నారు. ఉగాది రోజున క్యాలెండర్ విడుదలచేసేలా చూడాలన్నారు. ఈ ఏడాది 6 వేలమంది పోలీసు నియామకాలు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు కావాల్సిన మౌలిక సదుపాయాల […]</p>
X
దిశ, వెబ్ డెస్క్: నిరుద్యోగులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ తీపికబురు చెప్పారు. ఈ ఏడాది 6వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఉద్యోగాల క్యాలెండర్‌పై సీఎం జగన్ అధికారులతో చర్చించారు. ఈ సంవత్సరం భర్తీచేయనున్న పోస్టులపై క్యాలెండర్ సిద్ధంచేయాలన్నారు. ఉగాది రోజున క్యాలెండర్ విడుదలచేసేలా చూడాలన్నారు. ఈ ఏడాది 6 వేలమంది పోలీసు నియామకాలు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు వీలైనంత త్వరగా నిధులను విడుదల చేయాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు.
Next Story






