- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీపీఎస్సీ అభ్యర్థులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 రిక్రూట్‌మెంట్‌లో ఇంటర్వ్యూ విధానం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అన్ని కేటగిరిల్లోనూ ఇంటర్వ్యూలు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ ప్రతిపాదన మేరకు ఇంటర్వ్యూ విధానం రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గ్రూప్ పరీక్షల్లో సంపూర్ణ పారదర్శకత కోసం ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం గ్రూప్-2 ఇతర పరీక్షలకు ఇంటర్వ్యూ విధానం […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 రిక్రూట్‌మెంట్‌లో ఇంటర్వ్యూ విధానం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అన్ని కేటగిరిల్లోనూ ఇంటర్వ్యూలు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ ప్రతిపాదన మేరకు ఇంటర్వ్యూ విధానం రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గ్రూప్ పరీక్షల్లో సంపూర్ణ పారదర్శకత కోసం ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం గ్రూప్-2 ఇతర పరీక్షలకు ఇంటర్వ్యూ విధానం రద్దు చేసిన సంగతి తెలిసిందే.
Next Story






