- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అగ్నివేశ్ మృతికి జగన్ సంతాపం….
by Vemula.Srinu Prasad |
<p>దిశ వెబ్ డెస్క్: ఆర్య సమాజ్ నేత, సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్(80)మృతి పట్ల ఎపీ సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. సాంఘిక దురాచారాలకు, వెట్టి చాకిరి నిర్మూలనకు స్వామి అగ్నివేశ్ ఎంతో పోరాటం చేశారని తెలిపారు. ఆయన చేసిన సామాజిక సేవల నుంచి చాలా మంది స్పూర్తి పొందారని సీఎం జగన్ తెలిపారు.</p>

X
దిశ వెబ్ డెస్క్:
ఆర్య సమాజ్ నేత, సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్(80)మృతి పట్ల ఎపీ సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. సాంఘిక దురాచారాలకు, వెట్టి చాకిరి నిర్మూలనకు స్వామి అగ్నివేశ్ ఎంతో పోరాటం చేశారని తెలిపారు. ఆయన చేసిన సామాజిక సేవల నుంచి చాలా మంది స్పూర్తి పొందారని సీఎం జగన్ తెలిపారు.
Next Story






