- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ వ్యాఖ్యలపై జగన్ చర్చ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: నేడు మధ్యాహ్నం 3 గంటలకు ఇరిగేషన్ శాఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సమావేశం నిర్వహించనున్నారు. అపెక్స్ కమిటీలో చర్చించాల్సిన అంశాలు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇతర అంశాలపై కూడా జగన్ చర్చింనున్నట్లు తెలిసింది. పలువురు మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశముంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నేడు మధ్యాహ్నం 3 గంటలకు ఇరిగేషన్ శాఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సమావేశం నిర్వహించనున్నారు. అపెక్స్ కమిటీలో చర్చించాల్సిన అంశాలు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇతర అంశాలపై కూడా జగన్ చర్చింనున్నట్లు తెలిసింది. పలువురు మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశముంది.
Next Story






