మరోసారి జగన్ ఢిల్లీకి..

by Vemula.Srinu Prasad |

<p>        ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నేడు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం బయలుదేరనున్న జగన్.. సాయంత్రానికి కల్లా ఢిల్లీ చేరుకుంటారు. అనంతరం అమిత్ షాను కలిసి, నూతనంగా తీసుకొచ్చిన దిశ చట్టం, రాష్ట్రానికి సంబంధించిన పలు ఇతర అంశాలపై చర్చించనున్నెట్టు సమాచారం.</p>

మరోసారి జగన్ ఢిల్లీకి..
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నేడు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం బయలుదేరనున్న జగన్.. సాయంత్రానికి కల్లా ఢిల్లీ చేరుకుంటారు. అనంతరం అమిత్ షాను కలిసి, నూతనంగా తీసుకొచ్చిన దిశ చట్టం, రాష్ట్రానికి సంబంధించిన పలు ఇతర అంశాలపై చర్చించనున్నెట్టు సమాచారం.

Next Story