జగన్ బెయిల్ రద్దు పిటిషన్: కోర్టు చివరి అవకాశం ఇదే

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబెల్ ఎంపీ గతంలో సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నేడు జరగాల్సిన విచారణ మరోసారి వాయిదా పడింది. జగన్, సీబీఐ తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసేందుకు మరోసారి గడువు కావాలని కోర్టును కోరారు. దీంతో కౌంటర్ దాఖలు చేసేందుకు జగన్, సీబీఐకి ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది సీబీఐ న్యాయస్థానం. [&hellip;]</p>

జగన్ బెయిల్ రద్దు పిటిషన్: కోర్టు చివరి అవకాశం ఇదే
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబెల్ ఎంపీ గతంలో సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నేడు జరగాల్సిన విచారణ మరోసారి వాయిదా పడింది. జగన్, సీబీఐ తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసేందుకు మరోసారి గడువు కావాలని కోర్టును కోరారు. దీంతో కౌంటర్ దాఖలు చేసేందుకు జగన్, సీబీఐకి ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది సీబీఐ న్యాయస్థానం. అలాగే విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది.

Next Story