- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీసీలకు అండగా నిల్చింది ఎన్టీఆర్ తర్వాత జగనే !
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించింది ఎన్టీఆర్ తర్వాత సీఎం జగనేనని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. సోమవారం విజయవాడలో ఇటీవల ఎంపికైన కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల అభినందన సభలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ నాడు ఎన్టీఆర్ వెనుక బీసీలు నడిస్తే నేడు జగన్‌తో అడుగేస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 56బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి కార్యవర్గాలను నియమించిన ఘనత సీఎం జగన్‌దేనని తెలిపారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించింది ఎన్టీఆర్ తర్వాత సీఎం జగనేనని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. సోమవారం విజయవాడలో ఇటీవల ఎంపికైన కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల అభినందన సభలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ నాడు ఎన్టీఆర్ వెనుక బీసీలు నడిస్తే నేడు జగన్‌తో అడుగేస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 56బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి కార్యవర్గాలను నియమించిన ఘనత సీఎం జగన్‌దేనని తెలిపారు.
Next Story






